Telangana: సెలవు ప్రకటించిన ప్రభుత్వం..! 5 d ago
తెలంగాణ రాష్ట్రంలో జనవరి ఒకటో తేదీ ప్రభుత్వ హాలిడేగా రేవంత్ రెడ్డి సర్కార్ గవర్నమెంట్ ప్రకటించింది. రేపు రాష్ట్రంలో ఉన్న స్కూళ్లు అలాగే కాలేజీలు మూతపడనున్నాయి. అంతేకాదు… రేపు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ఉండనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సేవలు ఏమీ ఉండవని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించగలరని అధికారులు ప్రకటన చేశారు.